గౌరవనీయులైన శ్రీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు, నీటిపారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ,
గౌరవనీయులైన శ్రీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి,గౌరవ మంత్రివర్యులు, నీటిపారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ,తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్. ద్వారా: ముఖ్య ఇంజనీర్ కార్యాలయం, నీటిపారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ, వనపర్తి. విషయం: శ్రీశైలం జలాశయంలో అందుబాటులో ఉన్న నీటిని కేఎల్ఐ (KLI), పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల (PRLIS) ద్వారా తక్షణమే వినియోగించుకోవడం, కేఎల్ఐ ఆయకట్టు పరిధిలోని అన్ని గ్రామాలకు సమానంగా సాగునీరు పంపిణీ చేయడం మరియు ప్రస్తుతం సాగులో ఉన్న పంటలను కాపాడడం – తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి – గురించి. గౌరవనీయులైన సార్, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలతో పాటు పరిసర ప్రాంతాల్లో సాగునీటి సరఫరా మరియు ప్రస్తుతం సాగులో...