వనపర్తి: అప్పుల భారం కుటుంబంలో తీరని విషాదం
వనపర్తి: అప్పుల భారం కుటుంబంలో తీరని విషాదం తెలంగాణ కేరటం వనపర్తి మండల్ ప్రతినిధి వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామానికి చెందిన నక్క లక్ష్మీనారాయణ(42) కుటుంబ అవసరాల కోసం అప్పులు చేశారు అప్పులపై వేయడంతో ఎలా తీర్చాలో తెలియక జీవితం పై విరక్తి చెంది సోమవారం తిరుమల గుట్ట వెళ్లే దారిలో ఉన్న అటవీ ప్రాంతంలో పురుగుల మందు తాగి చనిపోయాడు విషయం తెలుసుకున్న మృత్యుని భార్య ఫిర్యాదు మేరకు మంగళవారం వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వృషికేశ్ తెలిపారు. తెలంగాణ కేరటం వనపర్తి మండల్ ప్రతినిధి