సమాచార హక్కు చట్టం అమలుతోనే పారదర్శక పాలన సాధ్యం
సమాచార హక్కు చట్టం అమలుతోనే పారదర్శక పాలన సాధ్యం ప్రతి గ్రామ పంచాయతీలో 17 అంశాల సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి ఎంపీడీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్‌కు వినతిపత్రం అందజేసిన కాసర్ల శ్రీనివాస్, రామంచ తిరుపతి, జోర్రిగల రవి తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు.... మంచిర్యాల..మందమర్రి,ప్రభుత్వ పాలనలో పారదర్శకత ఉండాలి.. ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే ప్రతి కార్యక్రమంపై ప్రజలకు అవగాహన ఉండాలి.. గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు, చేపట్టే అభివృద్ధి పనులు, ఖర్చుల వివరాలు ప్రజలకు తెలియాలి.. ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా అనే విషయాలను తెలుసుకునే అవకాశం ప్రతి పౌరుడికి ఉండాలి. ఇందుకు సమాచార హక్కు చట్టం...