సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తాను- జగ్గారెడ్డి

సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తాను- జగ్గారెడ్డి తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 11, నవంబర్ సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే నిర్మాతలుసోనియా గాంధీ తాను స్వయంగా రాసిన ‘బిలాంగింగ్- ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం పై జగ్గారెడ్డి కీలక ప్రకటనసినిమా నిర్మాణం పై 50 మందితో కమిటీ ఏర్పాటు చేస్తాను.సీఎం రేవంత్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్ చేతుల మీదుగా షూటింగ్ ప్రారంభింపజేస్తా.సముద్రమంత లోతున్న కాంగ్రెస్ పార్టీ రాజకీయాన్ని సోనియాగాంధీ అధ్యయనం చేశారు.రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లను దేశం కోసం ముందుకు నడిపిస్తున్న ఘనత ఆమెదేకాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ స్వయంగా రాసిన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్...