ఘనంగా అబ్దుల్ కలాం జయంతి

ఘనంగా అబ్దుల్ కలాం జయంతి తెలంగాణ కెరటం , నవంబర్ 11,మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ మున్సిపాలిటీ పరిధి  సింగ రేణి హై స్కూల్  గ్రౌండ్లో మనో వికాస స్కూల్ "మౌలానా అబుల్ కలాం ఆజాద్" జయంతి కార్యక్రమం జాతీయ విద్యా దినోత్సవం మరియు మైనార్టీ సంక్షేమ దినోత్సవం, భారతదేశం  మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర సమరయోధుడు, అసలు పేరు మొహినద్దీన్ హైమద్, అబుల్ కలాం అనేది ఆయన బిరుదు, ఆజాద్ ఆయన కలం పేరు, భారతదేశ స్వాతంత్ర సంగ్రామం లో కీలక పాత్ర పోషించాడు, మహాత్మా గాంధీ ప్రారంభించిన  సహాయక నిరాకరణ సంగ్రామం ఉద్యమం, 1920లో జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరినాడు, ఖిలాఫత్ ఉద్యమం,...