ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి మానవత్వం..

ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి మానవత్వం.. తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 11, నవంబర్ ఓఆర్‌ఆర్ ప్రమాద క్షతగాత్రులను సొంత వాహనంలో ఆసుపత్రికి తరలింపురోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను తన సొంత వాహనంలో ఆసుపత్రికి తరలించి  ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి మరోసారి తన గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాద సమయంలో స్వయంగా రంగంలోకి దిగి సహాయక చర్యలను పర్యవేక్షించి బాధితులకు అండగా నిలిచారు. ​బుధవారం ఉదయం ఎమ్మెల్సీ అంజిరెడ్డి తన అధికారిక పర్యటన నిమిత్తం ఔటర్ రింగ్ రోడ్  మీదుగా వెళ్తుండగా... అదే మార్గంలో ఓ కారు అదుపుతప్పి ఘోర ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.​అదే...