విద్యాభివృద్ధికి బాటలు.. గ్రామీణ మౌలిక సదుపాయాలకు పెద్దపీట.

విద్యాభివృద్ధికి బాటలు.. గ్రామీణ మౌలిక సదుపాయాలకు పెద్దపీట. ఎంపీ డాక్టర్ మల్లు రవి. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 11): నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని నాగర్ కర్నూల్ మండలం దేశిఇటిక్యాల గ్రామంలో ఎంపీ నిధులతో నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నూతన భవనంతో పాటు, గ్రామ ప్రజల రాకపోకలకు ఎంతో ఉపయోగపడే నూతన బ్రిడ్జిని స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారితో కలిసి నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి  ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి, విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ...