సిద్దిపేట సురక్ష నేత్ర’తో గ్రామీణ ప్రాంతాలకు భద్రతా కవచం

సిద్దిపేట సురక్ష నేత్ర’తో గ్రామీణ ప్రాంతాలకు భద్రతా కవచం ఒకే రోజు జిల్లా వ్యాప్తంగా 300 సీసీటీవీ కెమెరాల ప్రారంభం కొండపాక మండలం మర్పడగ గ్రామంలో 40 సీసీ కెమెరాలు, మద్దూరు మండలం బైరాన్ పల్లి గ్రామంలో 30 సీసీటీవీ కెమెరాలు ప్రారంభించిన సిద్దిపేట పోలీస్ కమిషనర్  రష్మి పెరుమాళ్సైబర్ నేరాలు, ఉద్యోగ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సిపి పిలుపు తెలంగాణ కెరటం సిద్దిపేట జిల్లా క్రైమ్ ప్రతినిధి  సిద్దిపేట జిల్లా ప్రజల రక్షణ, భద్రతే లక్ష్యంగా ‘సిద్దిపేట సురక్ష నేత్ర’ కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా ఒకే రోజు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 300 సీసీటీవీ కెమెరాలను ప్రజాప్రతినిధులు,...