*కార్తీక మాసం సందర్భంగా పంచారామ క్షేత్రాల దర్శనానికి ప్రత్యేక బస్సు* *ఈ నెల 29న ఉప్పల్ డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు ప్రారంభం.. భక్తులకు ప్రత్యేక పుణ్యక్షేత్రాల సందర్శన* (తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 11: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భ

*కార్తీక మాసం సందర్భంగా పంచారామ క్షేత్రాల దర్శనానికి ప్రత్యేక బస్సు* ఈ నెల 29న ఉప్పల్ డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు ప్రారంభం.. భక్తులకు ప్రత్యేక పుణ్యక్షేత్రాల సందర్శన (తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 11: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉప్పల్ డిపో ఆధ్వర్యంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్రత్యేక బస్సు యాత్రను ఏర్పాటు చేశారు. ఈ నెల 29వ తేదీ ఆదివారం ఈ యాత్ర ప్రారంభం కానుంది. పంచారామ క్షేత్రాలతో పాటు పలు ప్రముఖ శైవక్షేత్రాలను దర్శించుకునేలా ఈ యాత్రను రూపొందించారు. ఈ యాత్రలో భాగంగా అమరావతి, భీమవరం, పాలకొల్లు,...