భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, గొప్ప విద్యావేత్త, స్వాతంత్ర్య సమరయోధులు జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 138వ జయంతి సందర్భంగా నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవం మరియు మైనారిటీ సంక్షేమ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది.

భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, గొప్ప విద్యావేత్త, స్వాతంత్ర్య సమరయోధులు జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 138వ జయంతి సందర్భంగా నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవం మరియు మైనారిటీ సంక్షేమ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం)మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టరేట్‌లోని . ఐ డి ఓ సి లో    బీఎండబ్ల్యూ         కాంతమ్మ  ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శర్మ , అడ్వకేట్ హుస్సేన్ , షఫీ తో పాటు పలువురు మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.విద్య, సమానత్వం, మైనారిటీల...