మాలల హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకుడు బొమ్మల మైసయ్య
మాలల హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకుడు బొమ్మల మైసయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి కార్మిక, ఉపాధి కల్పన, ఫ్యాక్టరీలు, మైనింగ్ మరియు భూగర్భ జలాల శాఖ మంత్రి గారిని కలిసి రోస్టర్ పాయింట్లను సవరించాలని రోస్టర్ విధానాన్ని సవరించే వరకు ఉద్యోగ నియామకాలను నిలిపివేయాలని అలాగే ఏడుపాయల వన దుర్గ ఆలయం వద్ద మాలలకు కమ్యూనిటీ హాల్ కావాలని అడగడంతో మంత్రి వివేక్ వెంకటస్వామి గారు కట్టిస్తామని మాటివ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళితులపైన జరుగుతున్న దాడులను మంత్రిగారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఆయన వెంటనే స్పందించి ఉన్నంత అధికారులకు పోలీస్ శాఖ...