15నుండి 18 వరకు నల్గొండలో జరిగే రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

 సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దశరథ్ పటేల్ *సదాశివనగర్ మండల కేంద్రంలో పోస్టర్లు ఆవిష్కరించిన రైతు సంఘం నాయకులు  నవంబర్ 15 నుంచి 18 వరకు నల్గొండలో నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ ఈరోజు సదాశివ నగర్ మండల కేంద్రంలో జరిగిన రైతు సంఘం మండల కమిటీ సమావేశంలో నిర్ణయించడం జరిగిందని జిల్లా కార్యదర్శి పబ్బ దశరథ్ పటేల్ తెలిపారు. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం, రైతుల సమస్యల పరిష్కారంలో ఈ మహాసభలు కీలకమని పేర్కొన్నారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి చారిత్రక నేపథ్యమున్న నల్గొండ గడ్డపై జాతీయ మహాసభలు నిర్వహించడం ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. *నవంబర్...