విబిజి రామ్ జి పనుల్లో వేగం పెంచాలి
నీటి సంరక్షణ,భూగర్భ జలాల పెంపునకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి నిర్ణీత గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ములుగు జిల్లా బ్యూరో,(తెలంగాణ కెరటం) నవంబర్ 12: విబిజి రామ్ జి పథకం కింద చేపట్టిన పనులను వేగవంతం చేసి,నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారం జిల్లా సమీకృత కలెక్టరేట్ లోని మినీ సమావేశం హాల్ లో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఎం. సంపత్ రావుతో కలిసి జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలతో విబిజి రామ్ జి పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం...