వాణిజ్య భవనాల ఆస్తి పన్ను పెంపుపై వ్యాపారులతో సమావేశం
వాణిజ్య భవనాల ఆస్తి పన్ను పెంపుపై వ్యాపారులతో సమావేశం - ప్రభుత్వ నిబంధనల మేరకు పన్నుతగ్గింపుపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ రావు ములుగు జిల్లా బ్యూరో,(తెలంగాణ కెరటం) నవంబర్ 12: వాణిజ్య భవనాల ఆస్తి పన్ను తగ్గింపునకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలమేరకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని ములుగు జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు తెలిపారు.గురువారం జిల్లా సమీకృత కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో ములుగు మున్సిపాలిటీ పరిధిలోని వాణిజ్య భవనాల ఆస్తి పన్ను పెంపుపై మున్సిపల్ ప్రజాప్రతినిధులు, అధికారులు,వాణిజ్య భవనాల యజమానులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వాణిజ్య భవనాల ఆస్తి పన్నును యూనిట్‌కు 30 పైసలుగా నిర్ణయించడంతో గతంలో...