తాండూరులో బస్సులు నడపని ఆర్టీసీ

- ఆర్టీసీ ఆధ్వర్యంలో తాండూర్ టాప్- ఉదయం సాయంత్రం భారీగా రద్దీ- పట్టించుకోని ఆర్టీసీ యంత్రాంగం- దూర ప్రాంతాల నుంచి రావడానికి కష్టంగా ఉంది- ఐదు నిమిషాలకు ఒక వస్తువులే మహబూబ్నగర్ కి ఇప్పుడు 30 నిమిషాలకు ఒకటి - సంగారెడ్డి బస్సు రెండు గంటలకు ఒకటి- గ్రామాలను మర్చిపోయిన తాండూర్ ఆర్టిసి తాండూర్, సెప్టెంబర్ 6 ( తెలంగాణ కెరటం ప్రతినిధి): వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం వ్యాపారానికి పెట్టింది పేరు. తాండూరులో వివిధ వ్యాపార కార్యకారపాల్లో జోరుగా సాగుతాయి. అనేక గ్రామాల నుంచి తాండూరు పట్టణానికి నిత్యం వేల సంఖ్యలనుకలర్ టెక్స్ట్  ప్రజలు వస్తుంటారు. తాండూరు పట్టణంలో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వివిధ ట్రైన్ సౌకర్యాలు...