NHM ఉద్యోగుల క్రమబద్ధీకరణకు (TRS )తెలంగాణ రక్షణ సేన సంఘీభావం..

NHM ఉద్యోగుల క్రమబద్ధీకరణకు (TRS )తెలంగాణ రక్షణ సేన సంఘీభావం........తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు....మంచిర్యాల......వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని నేషనల్ హెల్త్ మిషన్ (NHM)లో గత 20 సంవత్సరాలుగా వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న సిబ్బంది ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా గత 30 రోజులుగా శాంతియుతంగా నిర్వహిస్తున్న ఆందోళనకు తెలంగాణ రక్షణ సేన మంచిర్యాల జిల్లా శాఖ సంపూర్ణ సంఘీభావం ప్రకటించింది.ఈ సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన సంఘీభావ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు డా. చంద్రమోహన్ గౌడ్ ఉదారి పాల్గొని NHM ఉద్యోగులకు మద్దతు...