మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులకు 26 వేల వేతనం ఇవ్వాలి.
మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులకు 26 వేల వేతనం ఇవ్వాలి. *మేకల దాసుAITUC జిల్లా ప్రధాన కార్యదర్శి.. తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు...మంచిర్యాల...ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్కేర్, సెక్యూరిటీ కార్మికుల వేతనాల పెంపుదల -చట్ట ప్రకారం పండగ, జాతీయ, ఆర్జిత సెలవుల అమలు -ప్రతి సంవత్సరం బోనస్ చెల్లింపు -ప్రతి ఒక్కరికి 2 జతల యూనిఫారం -ప్రతినెలా 1వ తేదీన వేతనాల చెల్లింపు - ఇయస్ఐ, పిఎఫ్ లు సక్రమంగా కార్మికుల ఖాతాల్లో జమచేయాలి.మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులకు 26 వేల వేతనం ఇవ్వాలి.RMO టి శ్రీధర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. గతంలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి శానిటేషన్,...