పోలీస్ వాహనాల పనితీరుపై రామగుండం సీపీ పరిశీలన..

పోలీస్ వాహనాల పనితీరుపై రామగుండం సీపీ పరిశీలన.. వాహనాల్లో రైట్ గేర్ తప్పనిసరిగా ఉండాలి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ వాహనాలను పరిశీలించిన సీపీ అంబర్ కిషోర్ ఝా.........తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు...మంచిర్యాల..పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన పోలీస్ వాహనాల పనితీరు, నిర్వహణపై రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గురువారం పరిశీలించారు. వాహనాలను స్వయంగా తనిఖీ చేసి,వాటి ప్రస్తుత పరిస్థితి,పనితీరు, నిర్వహణకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.పోలీస్ విధుల్లో వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయని, అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేసే విధంగా ఎల్లప్పుడూ మంచి కండిషన్‌లో ఉంచాలని సీపీ సూచించారు. వాహనాల నిర్వహణ విషయంలో...