మందమర్రి ఏరియాలో ఘనంగా బొగ్గు నాణ్యత వారోత్సవాలు ప్రారంభం....
మందమర్రి ఏరియాలో ఘనంగా బొగ్గు నాణ్యత వారోత్సవాలు ప్రారంభం.... నినాదం: నాణ్యతే ప్రగతికి ప్రమాణికం - దాని పరిరక్షణ అందరి బాధ్యత".....సింగరేణి జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ.......తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు....మంచిర్యాల... మందమర్రి నవంబర్ 12, 2026 నుండి నవంబర్ 18, 2026 వరకుసింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో నేడు (12/11/2026) బొగ్గు నాణ్యత వారోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. "నాణ్యతే ప్రగతికి ప్రమాణికం, దాని పరిరక్షణ అందరి బాధ్యత" అనే ముఖ్య నినాదంతో ఈ వారోత్సవాలు నవంబర్ 18 వరకు వారం రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమానికి మందమర్రి ఏరియా జనరల్...