ఒత్తిళ్లకు తలొగ్గని జిహెచ్ఎంసి.. నిబంధనల అమలుకు ప్రజల సంపూర్ణ మద్దతు

తెలంగాణ కెరటం / సికింద్రాబాద్ నియోజకవర్గం - సీజ్ చేసిన నిర్మాణంపై ఒత్తిళ్లు ఎందుకు? - విధుల్లో ఉన్న జిహెచ్ఎంసి సిబ్బందిని వేధించడం సమంజసమేనా? - నిబంధనల ప్రకారమే జిహెచ్ఎంసి చర్యలు.. అయినా ఎందుకు పదేపదే ఫోన్లు?  బేగంపేట్ :ప్రభుత్వ నిబంధనలు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది.నిర్మాణాల్లో నిబంధనల ఉల్లంఘనలు ఉంటే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం సహజం.అయితే చట్టబద్ధంగా విధులు నిర్వహిస్తున్న అధికారులపై వ్యక్తిగత ఒత్తిళ్లు, ఫోన్ కాల్స్ ద్వారా ఇబ్బందులు ఎదురైతే పరిస్థితి ఏమిటి?ప్రభుత్వ ఉద్యోగి విధులను ప్రశాంతంగా నిర్వర్తించే హక్కును కూడా గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై లేదా? - చట్టప్రకారం చర్యలు.. అధికారుల విధుల్లో జోక్యం ఎందుకు? హైదరాబాద్...