సీఎం సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ పేద ప్రజలకు వరం లాంటిది

సీఎం సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ పేద ప్రజలకు వరం లాంటిది. సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 13): ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన చెక్కులను అచ్చంపేట నియోజకవర్గం లోని వివిధ మండలాలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులు 277 మంది లబ్ధిదారులకు, 98,68,800 రూపాయల చెక్కులను పెద ప్రజలకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ బాధితులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ, అనారోగ్య సమస్యలతో వైద్య ఖర్చులు భరించలేని నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తోందని ఆపద సమయంలో అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ,...