డప్పు ఈశ్వర్‌కు సీఎం సహాయ నిధి నుంచి రూ.60 వేల ఆర్థిక సాయం

డప్పు ఈశ్వర్‌కు సీఎం సహాయ నిధి నుంచి రూ.60 వేల ఆర్థిక సాయం (తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి /నవంబర్ 13: కొర్రెముల గ్రామానికి చెందిన డప్పు ఈశ్వర్ అనారోగ్యంతో చికిత్స పొందగా, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా మంజూరైన రూ.60 వేల ఆర్థిక సాయం చెక్కును కాంగ్రెస్ నాయకులు అందజేశారు. పోచారం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్ర రాజేష్ సూచన మేరకు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ సహకారంతో ఈ సాయం మంజూరైంది. ఘట్‌కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపావుల వినోద్ కుమార్, కొర్రెముల గ్రామ శాఖ అధ్యక్షుడు మహేష్ కుమార్ బాధితుడికి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో...