వనపర్తి పాత బస్టాండుకు మంచి రోజులు?

వనపర్తి పాత బస్టాండుకు మంచి రోజులు?వనపర్తి పాత బస్టాండ్ కు మంచి రోజులు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ప్రశాబ్దాలుగా పాత బస్టాండ్ లో బస్సులో ప్రయాణికులకు ఉపయోగపడేది కొత్త బస్టాండ్ ఏర్పాటుతో పాత బస్టాండ్ పడిపోయింది పాత బస్టాండ్ బయటనే ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్లేవారు పాత బస్టాండ్ తిరిగి ఉపయోగం లోకి తేవాలని నేతల ప్రజల డిమాండ్ తో పునరుద్ధరించిన మరుగుదొడ్లు తాగునీరు తదితర వసతులు లేవని ఎమ్మెల్యే గారు బాగు చేస్తామని హామీ ఇవ్వడంతో తో ఆశలు చిగురించుకున్నాయి అంటున్నారు.V జానకిరామ్ తెలంగాణ కెరటం వనపర్తి మండల్ ప్రతినిధి