అచ్చంపేట ఏరియా హాస్పిటల్ లో చెంచులకు ప్రత్యేక వార్డులు.
ముఖ్యమైన పాయింట్స్:అచ్చంపేట ఏరియా హాస్పిటల్ లో చెంచులకు ప్రత్యేక వార్డులు. అచ్చంపేట ఏరియా హాస్పిటల్ లో చెంచులకు ప్రత్యేక వార్డులు. చెంచులకు మెరుగైన వైద్యం అందించాలి. గర్భిణీలకు బర్త్ వెయిటింగ్ వార్డు లు , చిన్నపిల్లల ప్రత్యేక వార్డు లను డివిజన్ సబ్ కలెక్టర్ తో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 13) నల్లమల లోతట్టు ప్రాంతాల్లో నివసించే మారుమూల గిరిజన తెగ అయిన చెంచులకు (చెంచు ట్రైబ్ )లకు మెరుగైన ఉచిత వైద్యం అందించడం అత్యంత ఆవశ్యకమైన విషయం. అని స్థానిక ఏమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రత్యేక కృషితో చెంచులు వైద్యానికి ఇటువంటి ఇబ్బందులు పడకుండా ఉండటానికి...