తెలంగాణ బిల్డింగ్ అండ్ కాంట్రాక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కమిషనర్ కు వినతి.
ముఖ్యమైన పాయింట్స్:తెలంగాణ బిల్డింగ్ అండ్ కాంట్రాక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కమిషనర్ కు వినతి. తెలంగాణ బిల్డింగ్ అండ్ కాంట్రాక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కమిషనర్ కు వినతి. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 13): తెలంగాణ బిల్డింగు అండ్ కాంట్రాక్షన్స్ వర్కర్స్ యూనియన్ అనుబంధం ఏఐటీయూసీరాష్ట్ర సమితి పిలుపులో భాగంగా లేబర్ కమిషనర్ గార్లకు సంక్షేమ బోర్డును కాపాడాలని కోరుతూ శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని లేబర్ ఆఫీస్ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారేడు శివశంకర్ భవన నిర్మాణ కార్మిక సంఘం...