వనపర్తి పట్టణంలో సురవరం ప్రతాపరెడ్డి పార్క్ ను ప్రెస్ క్లబ్ గా మార్చొద్దు బి ఆర్ ఎస్ నాయకుల నిరసన
వనపర్తి పట్టణంలో సురవరం ప్రతాపరెడ్డి పార్క్ ను ప్రెస్ క్లబ్ గా మార్చొద్దు బి ఆర్ ఎస్ నాయకుల నిరసన ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాన్ని నిరాకరిస్తూ బిఆర్ఎస్ నాయకుల ధర్నావనపర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పక్కన ఉన్న సురవరం ప్రతాపరెడ్డి పార్క్ ను ప్రెస్ క్లబ్ గా మార్చాలని ఎమ్మెల్యే ఆలోచన సరైనది కాదని మాజీ మున్సిపల్ చైర్మన్లు బొలమోని కృష్ణయ్య, గట్టు యాదవ్,పలుస రమేష్ గౌడ్ గారు మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ గారు స్థానిక 22వ వార్డు కౌన్సిలర్ ఎర్వ అరుణ మెకానిక్ శ్రీనివాసులు గారు మరియు బిఆర్ఎస్ నాయకులు అభిప్రాయపడ్డారు పాత్రికేయులకు బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదు...