జాతీయ విద్యా దినోత్సవం ..................................... రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం) భారత స్వాతంత్ర్య సమరయోధూడు గొప్ప విద్యావేత్త,ప్రముఖ పాత్రికేయులు స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖమంత్రివర్యులు మౌలానా అబుల్ కలాం అజాద్ జన్శదినం సందర్భముగా ఈ రో

రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం) భారత స్వాతంత్ర్య సమరయోధూడు గొప్ప విద్యావేత్త,ప్రముఖ పాత్రికేయులు స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖమంత్రివర్యులు మౌలానా అబుల్ కలాం అజాద్ జన్శదినం సందర్భముగా ఈ రోజు సంగారెడ్డి జిల్లా,రాంచంద్రాపురం మండల కేంద్రం,కాచిరెడ్డిపల్లిలో గల ప్రాథమిక పాఠశాలలు పియస్ కాచిరెడ్డిపల్లి,పియస్ వడ్డెరగూడెం పాఠశాలల ఆవరణలో జాతీయ విద్యాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.మొదట ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి,విద్యార్థులకు చాక్లేట్లను పంపిణిచేసారు.ఈ సందర్భముగా విశ్రాంత గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు,తెలంగాణ గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం,రాష్ట్రవ్యవస్థాపక అధ్యక్షులు గుండం మోహన్ రెడ్డి మాట్లాడుతు మౌలానా అబుల్ కలాం అజాద్ భారత స్వాతంత్ర ఉద్యమములో క్రీయశీల పాత్ర పోషించాడని ముస్లింలను స్వాతంత్ర ఉద్యమంలో క్రీయశీల పాత్రపోషింపజేయడానికి అల్ హిలాల్...