పోతుల బొగుడలో అందోల్ మాజీ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్ చేతుల మీదుగా
పోతుల బొగుడలో అందోల్ మాజీ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్ చేతుల మీదుగా , తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 13, నవంబర్ డిసెంబర్ /08/12/2026 సంగారెడ్డి లోనీ అంబేద్కర్ భావన్లో "భారత రాజ్యాగం బహుజనుల ఐక్యత కై " నిర్వహించే సభకు సంబoదించిన కరపత్రం అందోల్ మాజీ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్ చేతుల మీదుగా తన సొంత గ్రామం పోతుల బొగుడలో నివాసం లో విడుదల చేయడం జరిగింది ఇటీ కార్యక్రమని ఉదేశించి మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా ఉన్న మేధావులు రచయితలు, కవులు అంబేద్కర్ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం లో...