భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ను కాపాడండి

భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ను కాపాడండి  సి ఎస్ సి హెల్త్ టెస్ట్ లు రద్దు చేయాలీ పల్లా దేవేందర్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ కెరటం నల్గొండ జిల్లా ప్రతినిధి (నవంబర్ 13);ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న భవన నిర్మాణ సంక్షేమ బోర్డును ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తా ఉందనీ సంక్షేమ బోర్డ్ పరిరక్షణ కోసం పోరాటం తీవ్ర తరం చేయాలని ఏఐటియుసి బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. సఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నల్లగొండ జిల్లా డిసీఎల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది...