టిడబ్ల్యూజేఎఫ్ యూనియన్ కు తన సహయ సహకారాలు ఉంటాయి

టిడబ్ల్యూజేఎఫ్ యూనియన్ కు తన సహయ సహకారాలు ఉంటాయి:  నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపిన పలువురు నాయకులు,అధికారులు. రిపోర్టర్ సతీష్, (తెలంగాణ కెరటం)  కుత్బుల్లాపూర్ టిడబ్ల్యూజేఎఫ్ యూనియన్ కు తన సహయ సహకారాలు ఉంటాయని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. గురువారం టిడబ్ల్యూజేఎఫ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్సీని మర్యాదపూర్వకంగా సంఘం ఆధ్వర్యంలో కలిశారు. అనంతరం ఆయనను శాలువతో సత్కరించారు. తదనంతరం బాచుపల్లి సిఐ దాలినాయుడు, బాచుపల్లి మాజీ సర్పంచ్ ఆగం పాండులను కలిసి శాలువాతో సత్కరించారు. వారు నూతన కమిటీ సభ్యులకు సన్మానం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ... నిరంతరం ప్రజలకు ప్రభుత్వానికి వారదులుగా...