ముఖ్య సమాచారం ఆహ్వానం నూతన పెన్షన్ మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం,
ముఖ్య సమాచారం ఆహ్వానం నూతన పెన్షన్ మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం, తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 14, నవంబర్కౌన్సిలర్ సభ్యులకు కో-ఆప్షన్ సభ్యులకు నమస్కారం.ఆందోల్–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నాము. తేదీ: 16-11-2026 (సోమవారం) సమయం: ఉదయం 10:30 గంటలకువేదిక: లక్ష్మీదేవి గార్డెన్, చందంపేట రోడ్డు, జోగిపేటఈ కార్యక్రమానికి గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహ జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.కావున, ప్రతి వార్డులోని నూతన పెన్షన్ లబ్ధిదారులకు ఈ కార్యక్రమం గురించి ముందస్తు సమాచారం అందించి, వారు కార్యక్రమానికి హాజరయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని...