నెహ్రూ మొదటి ప్రధానిగా నాడు భూమిలో నాటిన విత్తనాలే మహా వృక్షాలై నేడు దేశ ప్రజలకు నీడను,పండ్లు ఇస్తున్నాయి

తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 14, నవంబర్దేశ నిర్మాణానికి బలమైన పునాదులు వేసిన మహానేత నెహ్రూడవ్యవసాయం, పరిశ్రమలు, విద్యారంగాల అభివృద్ధికి నెహ్రూ విశేష కృషినెహ్రూ–ఇందిరా గాంధీ కుటుంబం నాటిన అభివృద్ధి మొక్కలు నేడు మహావృక్షాలుగా మారాయిదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసి, ఎన్నికల ప్రక్రియకు పునాదులు వేసిన మహానాయకుడు నెహ్రూరాజ్యాంగ విలువలను కాపాడుతూ బలహీన వర్గాలకు అండగా నిలిచే పాలన అందించారుశాసన, న్యాయ వ్యవస్థల బలోపేతానికి నెహ్రూ విశేష కృషి చేశారుసోనియాగాంధీకి రెండు సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా పదవిని స్వీకరించలేదుసంగారెడ్డి, మెదక్ ప్రాంతాల పారిశ్రామిక అభివృద్ధిలో నెహ్రూ–ఇందిరా గాంధీ కుటుంబం పాత్ర ఎంతో గొప్పదిఓడీఎఫ్, బీఈఎల్, బీడీఎల్ వంటి ప్రతిష్టాత్మక...