నేరడిగుంట గ్రామపంచాయతీ పరిధిలోని వడ్ల అంజమ్మ మృతి చెందడం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాము.

తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 14, నవంబర్ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, గ్రామపంచాయతీ తరఫున రూ.5,000/- ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఈశ్వర్ ఒగ్గు మల్లేశం , ఒగ్గు దేవరాజ్ గ్రామస్తులు పాల్గొని, మృతురాలి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.వడ్ల అంజమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాము.