అంగన్వాడీ కేంద్రంలో బాలల దినోత్సవం ఘనంగ
ముఖ్యమైన పాయింట్స్:అంగన్వాడీ కేంద్రంలో బాలల దినోత్సవం ఘనంగ అంగన్వాడీ కేంద్రంలో బాలల దినోత్సవం ఘనంగ తెలంగాణ కెరటం ప్రతినిధి, మల్యాల: మండలంలోని ముత్యంపేట గ్రామంలో బాలల దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. గ్రామంలోని 4వ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముందుగా భారతదేశ మొదటి ప్రధానమంత్రి, చాచా నెహ్రూగా పిల్లలకు ఎంతో ఇష్టమైన జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నెహ్రూ దేశ స్వాతంత్ర్యం కోసం, దేశ అభివృద్ధి కోసం, ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు కోసం చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పిల్లలే దేశానికి భవిష్యత్తు అని నెహ్రూ చెప్పిన మాటలను కొనియాడారు. చిన్నారులు చదువుతో...