ఈ నెల 15న లక్షలాదిమంది మంది రైతులతో నల్గొండలో జరిగే మహా ప్రదర్శనలో పాల్గొనండి

ఈ నెల 15న లక్షలాదిమంది మంది రైతులతో నల్గొండలో జరిగే మహా ప్రదర్శనలో పాల్గొనండి రైతు సంఘం 36వ అఖిలభారత మహాసభలను జయప్రదం చేయండి CITU జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ పిలుపు నల్గొండ జిల్లాలో జరిగే 36వ అఖిల భారత కిసాన్ మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రైతులు,కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్ ఇండియా కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండలో జరుగుతున్నాయని తెలిపారు.మొదటి రోజు అనగా ఆదివారం నల్లగొండ పట్టణంలో లక్ష మందితో భారీ బహిరంగ సభ ఉంటుందని ఈ బహిరంగ సభకు ధరూరు మండలంలోని రైతులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని...