ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీ..
ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరి మృతి..మరొకరికి గాయాలు తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 14 : కోరుట్ల పట్టణంలోని మాదాపూర్ కాలనీ శివారులోని రామాలయం సమీపంలో శనివారం మధ్యాహ్నం సుమారు 12:15 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది, బస్సును ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న వారిలో ఒకరు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే, మాధాపూర్ గ్రామానికి చెందిన డొంకేశ్వర్ అశోక్ కుమారుడు డొంకేశ్వర్ హేమంత్ (ప్రశాంత్) (19), తన స్నేహితుడు గడ్డం నవీన్ (16) తో కలిసి హెచ్ ఎఫ్ డీలక్స్...