32 రోజుల NHM ఉద్యోగుల సమిష్టి పోరాటానికి సానుకూల ఫలితం.

32 రోజుల NHM ఉద్యోగుల సమిష్టి పోరాటానికి సానుకూల ఫలితం. 17,500 మంది ఉద్యోగుల పక్షాన నిలిచి కీలక పాత్ర. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 14): ఎన్హెచ్ఎం ఉద్యోగుల 32 రోజుల సమిష్టి పోరాటానికి ఫలితం దక్కింది 17,500 మంది ఉద్యోగుల పక్షాన నిలిచి డాక్టర్ ఎంపీ మల్లు రవి చొరవ, ప్రభుత్వంతో నిరంతర చర్చలు. ఉద్యోగుల డిమాండ్లపై లిఖితపూర్వక హామీతో మూడు నెలల గడువుతో సమ్మె తాత్కాలిక విరమణ తో సమానం నిర్వహించారు నాగర్‌కర్నూల్ జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ హెచ్ ఎం ఎస్) ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 32 రోజుల పాటు ప్రజాస్వామ్యబద్ధంగా...