జాబ్ మేళాలు సద్వినియోగం చేసుకోండి. చౌట్కూర్ గ్రామ సర్పంచ్ పరకాల రామ్ రెడ్డి
నేడే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు సద్వినియోగం చేసుకోండి. చౌట్కూర్ గ్రామ సర్పంచ్ పరకాల రామ్ రెడ్డితెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 14, నవంబర్ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో ఆందోల్ నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. నేడే 15వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు జేఎన్టీయూ కళాశాల, సుల్తాన్పూర్, చౌటకూరు మండలం వేదికగా జాబ్ మేళా జరగనుంది. ఈ జాబ్ మేళా ద్వారా ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. 10వ...