భారత్ సమ్మిట్ ను వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం
ముఖ్యమైన పాయింట్స్:భారత్ సమ్మిట్ ను వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం భారత్ సమ్మిట్ ను వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం ఇది భారతదేశ వ్యతిరేకుల సమ్మిట్. బిజెపి జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 14 : తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రమని ప్రపంచానికి చూపించడం కోసం భారత వ్యతిరేక శక్తులతో ఏర్పాటు చేసిన భారత్ సమ్మిట్ సమావేశాన్ని వ్యతిరేకిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసిల్ చౌరస్తాలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి మాట్లాడుతూ భారత్ సమ్మిట్ సమావేశంలో పెట్టుబడుల కోసం కాకుండా ప్రజాస్వామ్యం,...