జీతాలు పెంచే వరకు ఆందోళన ఆగదు. *మహేష్,రవి ఆసుపత్రి బ్రాంచ్ యూనియన్ నేతలు.
ముఖ్యమైన పాయింట్స్:జీతాలు పెంచే వరకు ఆందోళన ఆగదు.*మహేష్,రవి ఆసుపత్రి బ్రాంచ్ యూనియన్ నేతలు. *జీతాలు పెంచే వరకు ఆందోళన ఆగదు. *మహేష్,రవి ఆసుపత్రి బ్రాంచ్ యూనియన్ నేతలు.* *మద్దూర్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కొనసాగిన కాంట్రాక్ట్ కార్మికుల నిరసన.* తెలంగాణ కెరటం కొడంగల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిథి నవంబర్ 14 ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుధ్య సెక్యూరిటీ పేషంట్ కేర్ సూపర్వైజర్ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 పెంచే వరకు ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల ఆందోళన ఆగదని ఆసుపత్రి బ్రాంచ్ ఏఐటీయూసీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నేతలు మహేష్ రవి అన్నారు.తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్...