కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో జాబ్ మేళా

ముఖ్యమైన పాయింట్స్:కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో జాబ్ మేళా కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో జాబ్ మేళా 750 మంది యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన  ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 14 : కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో శనివారం మెట్‌పల్లిలోని వెంకట్ రెడ్డి గార్డెన్స్‌లో జాబ్ మేళాను నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు 1,500 మందికి పైగా నిరుద్యోగ యువత, విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.సంజయ్ మాట్లాడుతూ.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేవలం విద్యను అందించడం మాత్రమే కాకుండా,...