మున్సిపల్ కార్మికులను వ్యక్తిగత పనులకు వినియోగించడంపై విచారణ జరిపించాలి

ముఖ్యమైన పాయింట్స్:మున్సిపల్ కార్మికులను వ్యక్తిగత పనులకు వినియోగించడంపై విచారణ జరిపించాలి మున్సిపల్ కార్మికులను వ్యక్తిగత పనులకు వినియోగించడంపై విచారణ జరిపించాలి  మెట్‌పల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రైసోద్దీన్ తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 14 : మెట్‌పల్లి మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను చట్ట నిబంధనలకు విరుద్ధంగా నిర్బంధించి, వ్యక్తిగత పనులకు, ముఖ్యంగా కొందరి సొంత ఇళ్లలో పనులకు వినియోగించుకున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని మెట్‌పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు రైసోద్దీన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం రైసోద్దీన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మెట్‌పల్లి పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్...