అరెస్టులతో ప్రజాభిప్రాయాన్ని అణిచివేయలేరు...... బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్....

ముఖ్యమైన పాయింట్స్:అరెస్టులతో ప్రజాభిప్రాయాన్ని అణిచివేయలేరు......బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్.... అరెస్టులతో ప్రజాభిప్రాయాన్ని అణిచివేయలేరు......బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్.... తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు....మంచిర్యాల.. చెన్నూర్ అరెస్టులు గృహనిర్బంధాలతో ప్రజాభిప్రాయాన్ని అణిచివేయలేరని భాజపా జిల్లా అధ్యక్షులు నగునూరీ వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు హైదరాబాదులో జరుగుతున్న భారత్ సమ్మిట్ వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ఆ కార్యక్రమంలో హాజరుకాకుండా చెన్నూరు సిఐ బన్సీలాల్ నేతృత్వంలో పోలీసుల బృందం ఆయనను గృహ నిర్బంధంలో ఉంచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం 27 కోట్లు వేచించి నిర్వహించిన భారత సబ్మిట్ కార్యక్రమం ద్వారా ఎవరికి ప్రయోజనం చేకూరిందో...