నేటి బాలలే రేపటి పౌరులు
‘విద్యా క్షేత్ర’లో ఘనంగా బాలల దినోత్సవంచాచా నెహ్రూ కు నివాళులువినోదం విజ్ఞానం సృజనాత్మకత మైళవించిన కార్యక్రమాలుఖమ్మం, నవంబర్ 14 (తెలంగాణ కెరటం): ప్రైవేటు విద్యారంగంలో తనదైన శైలితో అటు విద్యార్థులను ఇటు విద్యార్థుల తల్లి తండ్రులను వారి కలల సాధనకు .... ఆలంబనగా మారి న ‘విద్యాక్షేత్ర’ ప్రతి విషయంలో సామాజిక బాధ్యత తో స్పందిస్తుంది. విద్యార్డులు, భవిషత్తు సంపద. వారిని జాగ్రత్త గా కాపాడుకోవాలి. అనే దృక్పధం తో ‘విద్యాక్షేత్ర’ పండుగలు, వాటి ప్రాశస్త్యం, మహానీయులు వారి జీవిత చరిత్రలు, నైతిక విలువలు గురించి విద్యార్థులకు అవగాహన పర్చే పలు రకాల కళ ల తో తనదైన ముద్ర వేసుకుంది. నేడు నవంబర్ 14,...