కలిసి పని చేద్దాం.. డిమాండ్లు సాధించుకుందాం

తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల సోమయ్య ఖమ్మం, నవంబర్ 14 (తెలంగాణ కెరటం): ఉద్యమకారుల హక్కులను, డిమాండ్లను సాధించుకునేందుకు కలిసి పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల సోమయ్య అన్నారు. ఆయన ఇచ్చిన పిలుపుమేరకు సీనియర్ తెలంగాణ ఉద్యమ నాయకుడు క్రిష్టఫర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కమిటీని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక లో విలీనం చేశారు. అదేవిధంగా సూర్యపేట జిల్లాకు చెందిన సీనియర్ ఉద్యమ నాయకుడు గడ్డం యాదగిరి తన అనుచరులతో కలిసి తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదికలో చేరారు. ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ... ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం...