గోల్కొండ వజ్రానికి అంతర్జాతీయ వేలంలో భారీ ధర.. రూ.130 కోట్లు

ముఖ్యమైన పాయింట్స్:గోల్కొండ వజ్రానికి అంతర్జాతీయ వేలంలో భారీ ధర.. రూ.130 కోట్లు గోల్కొండ వజ్రానికి అంతర్జాతీయ వేలంలో భారీ ధర.. రూ.130 కోట్లు తెలంగాణ గోల్కొండ గడ్డకు చెందిన అరుదైన పింక్ వజ్రం అంతర్జాతీయ వేలంలో సంచలనం సృష్టించింది. జెనీవాలో క్రిస్టీస్ సంస్థ నిర్వహించిన వేలంలో ఈ అరుదైన 'బల్గారి పింక్' వజ్రం ఏకంగా రూ.130 కోట్లకు అమ్ముడైంది. 24 క్యారెట్ల బరువున్న ఈ వజ్రాన్ని 1950లలో కొనుగోలు చేసి, ప్రముఖ బల్గారి సంస్థ ప్రత్యేకంగా ఉంగరంగా రూపొందించింది. దాదాపు 70 ఏళ్లుగా ఒకే కుటుంబం వద్ద ఉన్న ఈ వజ్రాన్ని తొలిసారిగా వేలానికి తీసుకువచ్చారు. అరుదైన గులాబీ రంగు, అద్భుతమైన నాణ్యత కారణంగా క్రిస్టీస్...