టీపీఎస్ఎస్ రాష్ట్ర నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

రాష్ట్ర అధ్యక్షుడిగా తీగల వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా తూటి రాంచందర్ ఎన్నిక (తెలంగాణ కెరటం) హైదరాబాద్ / నవంబర్ 15: తెలంగాణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక ఆదివారం హైదరాబాద్‌లోని సంఘం కార్యాలయంలో సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా నిర్వహించారు. గౌరవ అధ్యక్షుడిగా డాక్టర్ అమరారపు ఆడమ్, రాష్ట్ర అధ్యక్షుడిగా తీగల వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా తూటి రాంచందర్, సహాయ కార్యదర్శిగా ఎల్లేందుల స్వామి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా పల్లెటి రవీందర్, గుర్రం రవీందర్ రెడ్డి, అంకమల్ల అంజయ్య, సహాయ కార్యదర్శులుగా బత్తుల ప్రదీప్, పి. ప్రసాద్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు తీగల వెంకటేష్ మాట్లాడుతూ విద్య, వైద్యం, నివాసం, నిరుద్యోగం...