ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు

ముప్పారం గ్రామ పాఠశాల-కస్తూర్బా పాఠశాలలోముఖ్య అతిథిగా ఎంపీడీవో అనిల్ కుమార్తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 15 హనంకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో ఉన్న కస్తూర్బా బాలికల పాఠశాలలో భారత మొట్ట మొదటి ప్రధాని స్వర్గీయ పండిట్ జవహర్లాల్ నెహ్రూ 137వ జయంతి వేడుకలు మరియు బాలల గ్రామ సభ ఘనంగా నిర్వహించారు. ముందుగా జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం జరిగిన సమావేశానికి కస్తూర్బా పాఠశాల స్పెషల్ ఆఫీసర్ మాధవి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథి ధర్మసాగర్ మండల ఎంపీడీవో అనిల్ కుమార్ మాట్లాడుతూ.. దేశానికి మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ అని ఆయనకు బాలికలు అంటే అమితమైన...