పటాన్‌చెరు మినీ ఇండియా.. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక! అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉండాలి

పటాన్ తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 15, నవంబర్,అభివృద్ధిలోభాగస్వాములు కావాలి..ఇందిరాగాంధీ హయాంలో ఏర్పాటైన పరిశ్రమలతో దేశంలోని వివిధ ప్రాంతాల వారికి ఉపాధి అవకాశాలు..కుల మత బేధం లేకుండా అందరి సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం..నీలం మధు ముదిరాజ్ పఠాన్ చెరు ఛట్ పూజలో పాల్గొని ఉత్తర భారతీయులకు శుభాకాంక్షలు తెలిపిన నీలం.పటాన్‌చెరు ప్రాంతం మినీ ఇండియాను తలపిస్తోందని, వివిధ రాష్ట్రాలు, భాషలు, మతాలు, కులాలకు చెందిన ప్రజలు ఇక్కడ కలిసి జీవించడం మన ప్రాంత ప్రత్యేకత అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉంటూ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని...