కొడంగల్ లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ

కొడంగల్ లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ- 5.100 వ్యయంతో నిర్మాణం-ముందుకొచ్చిన ఎకోపామ్ ఆయిల్ పరిశ్రమ- సీఎం రేవంత్ రెడ్డి చేత భూమిపూజ-హకీంపేటలో 30ఎకరాల భూమి కేటాయింపు-వికారాబాద్ జిల్లాలో 4,500 ఎకరాల్లో పంట సాగు తెలంగాణ కెరటం, తాండూర్ ప్రతినిధి:సీఎం రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలో ఆయిల్‌ పామ్‌ రిఫైనరీ ఏర్పాటుకు మహర్‌తం ఖరారైంది. 100 కోట్లు ఖర్చు చేస్తున్నారు.. రిఫైనరీ నిర్మాణం కోసం 30 ఎకరాల భూమిని హకీంపేటలో ఎకో పామ్ ఆయిల్స్ పరిశ్రమకు కేటాయించారు. వంట నూనె ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడంతోపాటు అత్యధికంగా నీటిని వినియోగిస్తున్న వారి పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ తోటల సాగును రాష్ట్రప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.కేంద్ర ప్రభుత్వం జాతీయ...